ఈ పుస్తకం చదవడం వచ్చిన ప్రతి తెలుగువాడు చదివి బుర్రలోకి ఇంకించుకొడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా తల్లితండ్రులిద్దరూ ఈ పుస్తకాన్ని చదవాలి. ఈ మనిషి, ఈయన ప్రదర్శించిన మనిషితనాన్ని గురించి మాటల్లో చెప్పనలవికాదు.